ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, చండీగఢ్ ప్రభుత్వాలు డిస్కంలను ప్రైవేటీకరించే ప్రయత్నాలను నిరసిస్తూ శుక్రవారం దేశ వ్యాప్తంగా వివిధ రాష్ర్టాల విద్యు త్తు ఉద్యోగులు వీధుల్లో నిరసన ప్రదర్శనలు నిర్వహించారు.
ఉత్తరప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌లో డిస్కమ్‌ల ప్రైవేటీకరణ ప్రయత్నాలపై ఆ శాఖ ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేశారు. రెండు రాష్ర్టాల ప్రభుత్వాల ప్రయత్నాలను నిరసిస్తూ ఈ నెల 23న దేశవ్యాప్తంగా ధర్నా నిర్వహించనున్నట్టు
ఆరేండ్ల ముందుగానే సమగ్రమైన విధానం సంక్షోభంలోనూ 24 గంటల కరెంటు భేష్ కేసీఆర్ బాటలో నడిస్తే దేశంలో మిగులు కేంద్రానికి ముందుచూపులేకే సంక్షోభం విద్యుత్తు బిల్లును అంతా వ్యతిరేకించాలి పవర్ ఇంజినీర్స్ సమ