లండన్లో (London) బోనాల జాతర (Bonala Jatara) ఘనంగా జరిగింది. తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ యునైటెడ్ కింగ్డమ్ (టాక్-TAUK) ఆధ్వర్యంలో జరిగిన ఈ ఉత్సవాల్లో యూకే నలుమూలల నుంచి 12వందల మందికిపైగా ప్రవాస కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
కందుకూరు: మండల పరిధిలోని కొత్తూరు గ్రామంలో గురువారం ఘనంగా బోనాలను నిర్వహించారు. సర్పంచ్ పల్లె వసంత క్రిష్ణగౌడ్ ఆధ్వర్యంలో బుధవారం జరిగిన బోనాలను అట్టహసంగా నిర్వహించారు. ఉదయం మహిళలు ఇండ్లను మామిడితోర