Nutrition | గురువారం చిలిపిచెడ్ మండల కేంద్రమైన హైస్కూల్లో పోషణ మాసం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థినీవిద్యార్థులకు, సమతుల ఆహారం గురించి, ఎనీమియా చాలెంజ్ గురించి ఆమె తెలియజేశారు.
Poshana Masam | టేక్మాల్ మండలం ఎల్లుపేట్ సెక్టార్ నల్లకుంట తండా సెంటర్లో పోషణ మాసం నిర్వహించారు. స్థానికంగా లభించే కూరగాయలు, పండ్లు తీసుకోవాలని సూచించారు