హైతీ రాజధాని పోర్ట్ ఓ ప్రిన్స్ క్రిమినల్ గ్యాంగుల చేతికి చిక్కింది. దీంతో చాలామంది ప్రజలు ఇండ్లను వదిలివెళ్లిపోతున్నారు. దాదాపు 3,62,000 మంది వలసబాట పట్టారు.
Haiti earthquake : హైతీ భూకంపం.. 1,941కి పెరిగిన మృతులు | హైతీలో భూకంపం పెను విధ్వంసం సృష్టించింది. గత శనివారం వచ్చిన ప్రకంపనల ధాటికి పెద్ద ఎత్తున భవనాలు నేలమట్టమయ్యాయి. శిథిలాలు తొలగించిన కొద్దీ శవాలు బయటపడుతున్నాయి. ప్