MLA Sabita Indra Reddy | బీఆర్ఎస్ ప్రభుత్వం రేషన్ కార్డులు ఇవ్వలేదని తప్పుడు ప్రచారం చేయడం సరికాదని మాజీ మంత్రి, ఎమ్మెల్యే పి సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు.
ప్రతీ నిరుపేదకు కష్టకాలంలో అండగా ఉంటానని హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అన్నారు. ఇంటింటికి మన కౌశిక్ అన్న కార్యక్రమంలో భాగంగా పట్టణంలో ఆయన గురువారం సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు.