ప్రతి నిరుపేదకు సర్కార్ సాయం : ఎమ్మెల్యే కొప్పుల
ఎమ్మెల్యే కొప్పుల | ప్రతి పేదవారికి సర్కారు సహాయం అందుతుందని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్‌రెడ్డి తెలిపారు.

పరిగి, అక్టోబర్ 19 : ప్రతి పేదవారికి సర్కారు సహాయం అందుతుందని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్‌రెడ్డి తెలిపారు. మంగళవారం పరిగిలోని తన నివాసంలో సీఎంఆర్ రిలీఫ్ ఫండ్ కింద 18 మందికి రూ.6,51,000, ముగ్గురికి ఎల్వోసీలు రూ.6,50,000 మొత్తం రూ.13.01లక్షలకు సంబంధించిన చెక్కులు, ఎల్వోసీ కాపీలను లబ్ధిదారులకు ఎమ్మెల్యే అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మహేశ్‌రెడ్డి మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరికి మెరుగైన వైద్యం అందాలన్నది సర్కార్ ఉద్దేశమని చెప్పారు. సర్కారు దవాఖానల బలోపేతం కోసం అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ప్రైవేటు కార్పొరేట్ దవాఖానలలో చికిత్సలు పొందిన వారికి సీఎంఆర్ఎఫ్ కింద ఆర్థిక సహాయం అందుతుందని ఆయన పేర్కొన్నారు.
ప్రతి పేద కుటుంబానికి సహాయం అందిస్తున్న ఘనత సీఎం కేసీఆర్‌కు దక్కుతుందని ఎమ్మెల్యే తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ముకుంద అశోక్, మండల టీఆర్ఎస్ అధ్యక్షుడు ఆర్.ఆంజనేయులు, సీనియర్ నాయకులు బి.ప్రవీణ్‌కుమార్‌రెడ్డి, నార్మాక్స్ డైరెక్టర్లు రాంరెడ్డి, వెంకట్రాంరెడ్డి, టీఆర్ఎస్ నాయకుడు శ్రీనివాస్‌గుప్తా తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Rangareddy Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Modi Cabinet | రైల్వే ఉద్యోగులకు మోదీ క్యాబినెట్ శుభవార్త.. 78 రోజుల బోనస్ ప్రకటన
మేగ్యతండాలో మహిళా శక్తి భవనం పరిశీలన
డిండి ఎత్తిపోతల రద్దు చేస్తే పెద్ద ఎత్తున ఉద్యమం : మాజీ ఎమ్మెల్యే కుసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి
Kethireddy Vasudeva reddy | దొర అహంకారంతో వ్యవహరిస్తున్న బల్మూరి వెంకట్ : డాక్టర్ కేతిరెడ్డి వాసుదేవ రెడ్డి
పర్సాయపల్లిలో బతుకమ్మ విగ్రహానికి కొత్త శోభ
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

