జిల్లాలో తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ పదో తరగతి/ఇంటర్మీడియెట్ పబ్లిక్ పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుందని సీపీ శ్వేత తెలిపారు. ఈ నెల 16 నుంచి ప్రారంభమయ్యే పరీక్షలకు జిల్లాలో 2 పరీక్షా కేంద�
వచ్చే నెల 7, 17 తేదీలలో రెండు విడతలుగా జరిగే అసెంబ్లీ ఎన్నికల కోసం ఛత్తీస్గఢ్లో యంత్రాంగం ఏర్పాట్లు చేస్తున్నది. 90 సీట్లకు జరిగే ఈ ఎన్నికల్లో ఈసారి బస్తర్ జిల్లా ఒక ప్రత్యేకతను సంతరించుకుంది.
ప్రత్యేక ఓటర్ న మోదు కార్యక్రమంలో భా గంగా ఆదివారం వి కారాబాద్ పట్టణం లోని సంఘం లక్ష్మీ బా యి పాఠ శాల, పూడూరు మండలంలోని మీర్జాపూర్, మన్నెగూడలో ఏర్పా టు చేసిన పోలింగ్ బూత్ లలో వికారాబాద్ ఆర్డీవో విజయ క�