తిరుపతి ఉప ఎన్నిక ..ఒంటిగంట వరకు 36.67 శాతం పోలింగ్
తిరుపతి ఉప ఎన్నిక | తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నిక పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతున్నది. ఒంటిగంట వరకు 36.67 శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారులు తెలిపారు.

అమరావతి : తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నిక పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతున్నది. ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. మధ్యాహ్నం ఒంటి గంటల వరకు పోలింగ్ మందకొడిగానే సాగింది.
ఒంటిగంట వరకు పార్లమెంట్ నియోజకవర్గ వ్యాప్తంగా 36.67 శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారులు తెలిపారు.
అత్యధికంగా సూళ్లూరు పేట నియోజకవర్గంలో 40.76 శాతం, అత్యల్పంగా తిరుపతి నియోజకవర్గంలో 32.13 శాతం పోలింగ్ జరిగింది.
సరేపల్లి నియోజకవర్గంలో 38.10 శాతం, గూడూరు నియోజకవర్గంలో 36.84 శాతం, వెంకటగిరి నియెజకవర్గంలో 37.63 శాతం, శ్రీకాళహస్తి నియోజకవర్గంలో 35.98 శాతం, సత్యవేడు నియోజకవర్గంలో 36 శాతం పోలింగ్ నమోదైంది.
పోలింగ్ కేంద్రాల వద్ద పోలీసులు పటిష్ట బందోబస్తు నిర్వహిస్తున్నారు.
ఎండ, కరోనా తీవ్రత కారణంగా ఓటర్లు చాలామంది ఇండ్ల నుంచి బయటకు వచ్చేందుకు ఆసక్తి ప్రదర్శించకపోవడంతో పోలింగ్ శాతం తగ్గే అవకాశం కనిపిస్తున్నది.
సాయంత్రం 7 గంటల వరుకు పోలింగ్ కొనసాగనుంది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

