Assembly elections | మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల (Maharashtra Assembly Elections) పోలింగ్ కొనసాగుతోంది. మధ్యాహ్నం 1 గంట వరకూ 32.18 శాతం మేర పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు.
Assembly elections | మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల (Maharashtra Assembly Elections) పోలింగ్ బుధవారం కొనసాగుతోంది. అయితే, ప్రస్తుతం మహా ఎన్నికలకు పోలింగ్ మందకొడిగా సాగుతోంది.
Assembly elections | మహారాష్ట్ర, ఝార్ఖండ్ (Jharkhand)లో అసెంబ్లీ ఎన్నికల(Assembly elections) పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం 9 గంటల వరకూ కేవలం 6.61 శాతం మాత్రమే పోలింగ్ నమోదైంది.