రవిబాబు, ఏస్తర్, ఆమని, రాశి, సుమన్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘షూటర్'. స్వీయ నిర్మాణ దర్శకత్వంలో శెట్టిపల్లి శ్రీనివాసులు తెరకెక్కించారు. ఫిబ్రవరి 22న ప్రేక్షకుల ముందుకురానుంది. శనివారం ఫస్ట్‌లుక్
‘వాట్..!’ అశ్చర్యంతో షాకైన రుద్ర తనను తాను తమాయించుకొని.. ‘ఎలా? ఎప్పుడు?? హెడ్‌క్వార్టర్స్‌లో నాతో ఎవరూ ఈ విషయం అనలేదే?’ అంటూ ఆవేదన వ్యక్తంచేశాడు. రుద్ర, శశాంక్ గతంలో రెండు మూడు కేసుల మీద కలిసి పనిచేశారు.
దేవ్‌గిల్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘అహో విక్రమార్క’. ప్రముఖ దర్శకుడు రాజమౌళి వద్ద కో డైరెక్టర్‌గా పనిచేసిన త్రికోటి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ నెల 30న ప్రేక్షకుల ముందుకురానుంది.
లోడ్ చేసిన గన్లా ఉన్నవాడే నిజమైన పోలీస్. డమ్మీ బుల్లెట్లు లోడ్ చేసుకొని బిల్డప్ ఇచ్చే ఓ పోలీస్ కథే పురుష ప్రేతమ్! గోరంతలు కొండంతలు చేసి చెప్పడంలో పోలీస్ అధికారి సెబాస్టియన్‌ది అందెవేసిన చేయి. ఒక�