‘ప్రజా ప్రభుత్వం’ అని చెప్పుకొంటున్న కాంగ్రెస్ పాలనలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సుమారు 15 లక్షల మంది పోలీస్ అభ్యర్థులు తీవ్ర నిరాశ, ఆందోళనతో రోడ్డున పడ్డారు. ఎన్నికల సమయంలో నిరుద్యోగులను మభ్యపెట్టి, తమకు
పోలీస్ ఉద్యోగాల కోసం అహర్నిశలు కష్టపడుతున్న నిరుద్యోగులు కాంగ్రెస్ ప్రభుత్వంపై రగిలిపోతున్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని నమ్మించి ఓట్లు చే యించుకున్న కాంగ్రెస్ నేతలు.. క�