హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో పోలీసులు రౌడీషీటర్లకు డ్రగ్ టెస్టులు నిర్వహించారు. ఇందులో 75 శాతం మంది మత్తుపదార్థాలు సేవించినట్లు రావడం కలకలం రేపుతున్నది.
రామగిరి మండలంలోని సెంటినరీకాలనీ పరిధిలో దారుణ హత్య సంచలనం రేపుతోంది. శుక్రవారం మధ్యాహ్నం సెంటినరీకాలనీ సీటూ 200 నంబర్ గల క్వార్టర్ వద్ద కోట చిరంజీవి (38) అనే యువకుడిని గుర్తు తెలియని ముగ్గురు వ్యక్తులు ఇనుప