Gold Sieze | ఏపీలో భారీగా బంగారం, నగదు పట్టివేత.. విచారిస్తున్న పోలీసులు
Gold Sieze | ఏపీలోని రెండు వేర్వేరు ప్రాంతాల్లో పోలీసులు భారీగా బంగారాన్ని, నగదును పట్టుకుని సదరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు.
అమరావతి : ఏపీలోని రెండు వేర్వేరు ప్రాంతాల్లో పోలీసులు భారీగా బంగారాన్ని(Gold), నగదు(Cash) ను పట్టుకుని సదరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. కావలి(Kavali) సమీపంలోని గౌరవరం టోల్‌ప్లాజా వద్ద పోలీసులు గురువారం చెకింగ్ పాయింట్ (Check point) ఏర్పాటు చేసి తనిఖీలు చేపట్టారు.
తెలంగాణలోని మిర్యాలగూడ నుంచి చెన్నై వైపు వెళ్తున్న ఓ కారును తనిఖీ చేయగా 1,497 గ్రాముల బంగారంతో పాటు రూ.1.61కోట్ల నగదు వారి వద్ద లభించింది. సరైన పత్రాలు లేకపోవడంతో వారిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు కావలి రూరల్ సీఐ కావేటి శ్రీనివాస్ తెలిపారు.
టంగుటూరు టోల్‌ప్లాజా 16వ నంబరు నేషనల్ హైవే వద్ద పోలీసులు వాహన తనిఖీలు నిర్వహిస్తున్న క్రమంలో ఎలాంటి డ్యాక్యుమెంట్స్, అనుమతులు లేకుండా లేకుండా చెన్నై ఎయిర్‌పోర్టు నుంచి కారులో తరలిస్తున్న సుమారు 1, 200 గ్రాముల బంగారాన్ని గుర్తించారు. కారులో ఉన్న వ్యక్తితో పాటు మహిళను టంగుటూరు పోలీసుస్టేషన్‌కు తరలించి విచారిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jayannth & The Jingo Pen | బాలల దినోత్సవం రోజున ‘జయంత్ అండ్ ది జింగో పెన్’ విడుదల.. పిల్లల కోసం రూ. 150కే సినిమా టికెట్
Guppedantha Prema | డిసెంబర్ 11న ప్రేక్షకుల ముందుకు ‘పారడాక్స్ హరికథ’.. ఘనంగా ‘గుప్పెడంత ప్రేమ’ సాంగ్ లాంచ్ ఈవెంట్
Avocado | రోజూ అవకాడో, మామిడిపండ్లను తింటే గుండె పదిలం.. అధ్యయనంలో వెల్లడి..
Health Tips | ఒంటి నొప్పులా.. ఇన్ఫెక్షన్లు కూడానా.. సమస్య ఏదైనా పసుపుతో పరిష్కారం..!
Jensen Huang | ఎన్విడియా సీఈవో జెన్సన్ హువాంగ్ రాజీనామా..!
ట్రెండింగ్ వార్తలు
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్

