తప్పుడు ధ్రువీకరణ పత్రాలు సృష్టించి రైతుబీమా సొమ్ము కాజేసిన నిందితులను పోలీసులు అరెస్టు చేసి, రూ.5 లక్షలు రికవరీ చేశారు. ఈ ఘటన జోగులాంబ గద్వాల జిల్లాలో చోటుచేసుకొన్నది.
నకిలీ పత్తి విత్తనాల విక్రయ ముఠాకు చెందిన ఇద్దరిని సోమవారం వ్యవసాయ శాఖ అధికారుల సహకారంతో రాచకొండ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి రూ.30 లక్షల విలువ చేసే నకిలీ పత్తి విత్తనాలను స్వాధీనం చేసుకున్నార�