తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ తెలంగాణ సాహిత్య అకాడమీ, సమ్మక్క సారక్క డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్, హైదరాబాద్ పాతనగర కవుల వేదిక సంయుక్త ఆధ్వర్యంలో ఈనెల 26వ తేదీ సాయంత్రం 5 గంటలకు రవీంద్రభారతి సమావేశ మందిర
హనుమకొండలో 58వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలలో భాగంగా 4వ రోజు సోమవారం ఉదయం 11 గంటలకు ‘గ్రంథాలయాలు’ అనే అంశంపై కవిసమ్మేళనం జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ మహ్మద్ అజీజ్‌ఖాన్ ఆధ్వర్యంలో నిర్వహించారు.