చరిత్రలోనే నిలిచిపోయేలా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోనే ఎక్కువమంది పోడు పట్టాలు అందనున్నాయి. రాష్ట్రంలో అత్యధికంగా 1,51,195 ఎకరాల భూమిపై హక్కులు కల్పిస్తూ 50,595 మంది పోడు పట్టాలను అందించనున్నారు.
జిల్లాలో పోడు భూములకు సంబంధించిన అన్ని ప్రక్రియలు ఫిబ్రవరి 4లోగా పూర్తి కావాలని సంగారెడ్డి కలెక్టర్ శరత్ సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లోని ఆడిటోరియంలో సంబంధిత శాఖల అధికారులు, ర