ఏనుగంతటి సమస్యను వదిలిపెట్టి ఎలుకను పట్టుకున్నట్టుగా ఉంది కేంద్రం వ్యవహారం. దేశంలో వ్యవసాయం తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నది. రైతన్నల పరిస్థితి అటు చూస్తే నుయ్యి ఇటు చూస్తే గొయ్యి అన్నట్లుగా ఉంది. వ�
ఎరువుల ధరలు, సబ్సిడీపై కేంద్రం బుధవారం ప్రకటన చేసింది. ఈసారి ఎరువుల ధరలు పెంచడం లేదని, వానాకాలానికి గానూ రూ.1.08 లక్షల కోట్ల సబ్సిడీ ఇస్తున్నట్టు ప్రకటించింది. ఈ మేరకు క్యాబినెట్ నిర్ణయాలను కేంద్రమంత్రి మా