పన్నులు చెల్లించిన దామాషా ప్రకారం కేంద్ర నిధులు కావాలని కొన్ని రాష్ర్టాలు, కొందరు నేతలు డిమాండ్ చేయడం అల్పమైన ఆలోచన అని, దురదృష్టకరమని కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూశ్ గోయల్ పేర్కొన్నారు.
భారత్కు చెందిన వలసదారులను తీసుకురావడానికి భారత్ విమానాలను ఎందుకు పంపలేదని మోదీ ప్రభుత్వాన్ని విపక్షాలు నిలదీశాయి. 104 మంది కాళ్లు, చేతులకు బేడీలు వేసి అవమానకర రీతిలో అమానవీయంగా భారత్కు తీసుకువచ్చారన�