పీఎం కుసుమ్ పథకంలో భాగంగా ఏర్పాటు చేసే సోలార్ ప్లాంట్ల ధరలను ఈపీసీ కాంట్రాక్టర్లు అమాంతం పెంచేశారు. ఒక్కో మెగావాట్‌కు రూ.కోటి నుంచి కోటిన్నర పెంచడంతో రైతులు జడుసుకుంటున్నారు.
పీఎం కుసుమ్ పథకంలో భాగంగా రాష్ట్రంలో 4 వేల మెగావాట్ల విద్యుత్తు ప్లాంట్ల ఏర్పాటుకు ప్రభుత్వం అనుమతినిచ్చింది. ఈ మేరకు ఇంధనశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్‌కుమార్ సుల్తానియా జీవోను విడుదల చేశారు.
హైదరాబాద్, నవంబర్ 1 (నమస్తే తెలంగాణ ): వ్యవసాయ భూముల్లో సోలార్ విద్యుత్తు ప్లాంట్లు నెలకొల్పే పీఎం – కుసుమ్ పథకంలో తెలంగాణ వారికి 30శాతం ప్రాధాన్యత ఇవ్వాలని, ఒక యూనిట్ సోలార్ ఎనర్జీ ధర రూ.4.28కు పెంచాలన�