Plot Owners | కొన్ని సంవత్సరాలుగా తమ ప్లాట్లను దక్కించుకోవడానికి తిరుగుతున్నామని, తమకు న్యాయం చేయాలని ఇన్స్పెక్టర్ రవీందర్ని కొల్లూర్ లక్ష్మీపురం ప్లాట్ ఓనర్స్ కోరారు.
సొంత జాగా ఉండి ఇండ్లు నిర్మించుకోవాలనుకొనే పేదలకు ఏప్రిల్ నుంచే ప్రభుత్వం రూ.3 లక్షల ఆర్థిక సాయం అందిస్తుందని ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖల మంత్రి కే తారకరామారావు తెలిపారు. వచ్చే నెల నుంచే అర్హులందరిక�