బేస్‌బాల్‌లో ఆల్‌రౌండర్‌గా.. అంతర్జాతీయ స్థాయిలో అగ్రగామిగా నిలిచాడు. అందరికీ ఆదర్శంగా ఉండాలనే ప్రధాన లక్ష్యంతో అంతర్జాతీయ స్థాయి బేస్‌బాల్ పోటీల్లో రజత, వెండి, బంగారు పతకాలను సాధించాడు
పంజాబ్‌లో కబడ్డీ ప్లేయర్ల హత్యల పరంపర కొనసాగుతున్నది. గత నెల అంతర్జాతీయ కబడ్డీ ఆటగాడు సందీప్‌సింగ్ హత్య ఉదంతం మరిచిపోకముందే తాజాగా మరో ఘటన చోటు చేసుకుంది. పటియాలలోని పంజాబీ యూనివర్సిటీ ప్రాంతంలో కబడ్�
ఫార్మాట్‌తో సంబంధం లేకుండా నిలకడగా రాణిస్తున్న టీమ్ఇండియా యంగ్‌స్టర్ శ్రేయస్ అయ్యర్‌కు.. అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ‘ప్లేయర్ ఆఫ్ ది మంత్'అవార్డు వరించింది. వెస్టిండీస్‌తో వన్డే సిరీస్‌లో �
అంతర్జాతీయ స్థాయిలో కబడ్డీ పోటీల్లో సత్తా చాటిన భారత కబడ్డీ ఆటగాడిని కొందరు దుండగులు దారుణంగా కాల్చి చంపారు. పంజాబ్‌లోని జలంధర్‌లో జరుగుతున్న ఒక కబడ్డీ పోటీలో ఈ దారుణం జరిగింది. సందీప్ నంగాల్ కబడ్డీ ప్ర