Shooting | కబడ్డీ ఆడేందుకు వచ్చిన అంతర్జాతీయ ప్లేయర్.. దారుణంగా కాల్చి చంపిన దుండగులు!
అంతర్జాతీయ స్థాయిలో కబడ్డీ పోటీల్లో సత్తా చాటిన భారత కబడ్డీ ఆటగాడిని కొందరు దుండగులు దారుణంగా కాల్చి చంపారు. పంజాబ్‌లోని జలంధర్‌లో జరుగుతున్న ఒక కబడ్డీ పోటీలో ఈ దారుణం జరిగింది. సందీప్ నంగాల్ కబడ్డీ ప్రపంచంలో చాలా పాపులర్ ఆటగాడు. పంజాబ్‌లోనే కాకుండా కెనడా, యూఎస్ఏ, యూకేల్లో కూడా కొన్ని టోర్నీల్లో పాల్గొని సత్తా చాటాడు.
కొంతకాలంపాటు కబడ్డీ ప్రపంచాన్ని ఏలాడని సన్నిహితులు అంటున్నారు. అలాంటి సందీప్.. స్థానికంగా జరుగుతున్న ఒక కబడ్డీ కప్‌లో పాల్గొనేందుకు జలంధర్ చేరుకున్నాడు. ఇక్కడే అతనిపై కాల్పులకు తెగబడిన కొందరు దుండగులు.. 20 రౌండ్లపాటు సందీప్‌పై కాల్పులు జరిపారు.
అతని తల, ఛాతీ భాగాలే లక్ష్యంగా కాల్పులు జరపడంతో సందీప్ అక్కడికక్కడే మృతిచెందినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని జలంధర్ రూరల్ డీఎస్పీ లఖ్వీందర్ సింగ్ ధ్రువీకరించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Mekala Vishnu Vardhan | అర్హులంతా గ్రాడ్యుయేట్ ఓటు నమోదు చేసుకోవాలి : బీఆర్ఎస్ యూత్ వింగ్ అధ్యక్షుడు మేకల విష్ణువర్దన్
PM Narendra Modi | ‘140 కోట్ల భారతీయులను గర్వపడేలా చేశారు’.. ఆసియాడ్ విజేతలకు ప్రధాని అభినందన..!
Akhilesh Yadav | ఉత్తర ప్రదేశ్‌లో 19 లక్షల దొంగ ఓటర్లు.. ఎన్నికల సంఘం, సర్‌పై అఖిలేష్ సంచలన ఆరోపణలు
KTR | రూ.3 వేల కోట్ల విదేశీ బొగ్గు స్కామ్ ఆపాలి.. సీఎం రేవంత్‌కు కేటీఆర్ బహిరంగ లేఖ
Faf Du Plesis | ఈ పేస్ త్రయం చాలా డేంజర్.. టెస్టుల్లో వీరిని ఎదుర్కోలేం..!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

