కబడ్డీ ప్లేయర్ ధర్మిందర్ దారుణ హత్య
పంజాబ్‌లో కబడ్డీ ప్లేయర్ల హత్యల పరంపర కొనసాగుతున్నది. గత నెల అంతర్జాతీయ కబడ్డీ ఆటగాడు సందీప్‌సింగ్ హత్య ఉదంతం మరిచిపోకముందే తాజాగా మరో ఘటన చోటు చేసుకుంది. పటియాలలోని పంజాబీ యూనివర్సిటీ ప్రాంతంలో కబడ్డీ ప్లేయర్ ధర్మిందర్‌సింగ్ దారుణ హత్యకు
చండీగఢ్: పంజాబ్‌లో కబడ్డీ ప్లేయర్ల హత్యల పరంపర కొనసాగుతున్నది. గత నెల అంతర్జాతీయ కబడ్డీ ఆటగాడు సందీప్‌సింగ్ హత్య ఉదంతం మరిచిపోకముందే తాజాగా మరో ఘటన చోటు చేసుకుంది. పటియాలలోని పంజాబీ యూనివర్సిటీ ప్రాంతంలో కబడ్డీ ప్లేయర్ ధర్మిందర్‌సింగ్ దారుణ హత్యకు గురయ్యాడు. రెండు వర్గాల మధ్య సయోధ్యను కుదుర్చే క్రమంలో ధర్మిందర్ను తుపాకీతో కాల్చి చంపారు. ఈ హత్య ఘటనలో పోలీసులు ఇప్పటికే నలుగురు వ్యక్తులను తమ అదుపులోకి తీసుకుని విచారణ ప్రారంభించారు. అసెంబ్లీ ఎన్నికల ముందు వరకు శిరోమణి అకాలీదళ్ పార్టీలో ఉన్న ధర్మిందర్‌సింగ్..ఎన్నికల్లో ఆమ్ఆద్మీ కోసం పనిచేశాడు. ఒక కబడ్డీ ప్లేయర్ తరఫున ఎన్నికల్లో ప్రచారం చేయడం హత్యకు దారి తీసిందని పోలీసు వర్గాలు పేర్కొన్నాయి.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
- Tags
- brutal
- Dharmendra
- kabaddi
- murder
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

