‘ప్లేయర్ ఆఫ్ ది మంత్’ శ్రేయస్
ఫార్మాట్‌తో సంబంధం లేకుండా నిలకడగా రాణిస్తున్న టీమ్ఇండియా యంగ్‌స్టర్ శ్రేయస్ అయ్యర్‌కు.. అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ‘ప్లేయర్ ఆఫ్ ది మంత్'అవార్డు వరించింది. వెస్టిండీస్‌తో వన్డే సిరీస్‌లో సత్తాచాటిన శ్రేయస్
దుబాయ్: ఫార్మాట్‌తో సంబంధం లేకుండా నిలకడగా రాణిస్తున్న టీమ్ఇండియా యంగ్‌స్టర్ శ్రేయస్ అయ్యర్‌కు.. అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ‘ప్లేయర్ ఆఫ్ ది మంత్’అవార్డు వరించింది. వెస్టిండీస్‌తో వన్డే సిరీస్‌లో సత్తాచాటిన శ్రేయస్.. శ్రీలంకతో టీ20 సిరీస్‌లో హ్యాట్రిక్ అర్ధశతకాలు (57, 74, 73) నమోదు చేశాడు. ఈ మూడు ఇన్నింగ్స్‌ల్లోనూ నాటౌట్‌గా నిలిచిన అయ్యర్.. సోమవారం ముగిసిన గులాబీ టెస్టు రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ (92, 67) హాఫ్‌సెంచరీలతో రాణించి ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’గా నిలిచాడు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Mekala Vishnu Vardhan | అర్హులంతా గ్రాడ్యుయేట్ ఓటు నమోదు చేసుకోవాలి : బీఆర్ఎస్ యూత్ వింగ్ అధ్యక్షుడు మేకల విష్ణువర్దన్
PM Narendra Modi | ‘140 కోట్ల భారతీయులను గర్వపడేలా చేశారు’.. ఆసియాడ్ విజేతలకు ప్రధాని అభినందన..!
Akhilesh Yadav | ఉత్తర ప్రదేశ్‌లో 19 లక్షల దొంగ ఓటర్లు.. ఎన్నికల సంఘం, సర్‌పై అఖిలేష్ సంచలన ఆరోపణలు
KTR | రూ.3 వేల కోట్ల విదేశీ బొగ్గు స్కామ్ ఆపాలి.. సీఎం రేవంత్‌కు కేటీఆర్ బహిరంగ లేఖ
Faf Du Plesis | ఈ పేస్ త్రయం చాలా డేంజర్.. టెస్టుల్లో వీరిని ఎదుర్కోలేం..!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

