శక్తి పంప్స్ ఇండియా నిరాశాజనక ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికానికిగాను సంస్థ రూ.96.83 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని గడించింది.
హైదరాబాద్కు చెందిన ఈవీ స్టార్టప్ క్వాంటమ్ ఎనర్జీ లిమిటెడ్ తన ప్లాంట్ సామర్థ్యాన్ని పెంచింది. నగరానికి సమీపంలోని మహేశ్వరం వద్ద ఉన్న ప్లాంట్ కెపాసిటీని 2 లక్షల యూనిట్లకు పెంచుకున్నది.
విదేశీ పెట్టుబడిదారులకు రాష్ట్రంలో అనుకూలమైన వాతావరణం ఉన్నదని, ఇక్కడున్న అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని విదేశీ ఇన్వెస్టర్లకు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు సూచించారు.