ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం (పీజేటీఏయూ) ఆధ్వర్యంలో కల్పిస్తున్న విదేశీ విద్య అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని రిజిస్ట్రార్ విద్యాసాగర్ సూచించారు.
PJTAU : రాంజేంద్ర నగర్‌లోని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం (PJTAU)లో విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. ఏజీ బీఎస్సీ మూడో సంవత్సరం చదువుతున్న రిత్విక్ రాజ్ (Rithvik Raju) మంగళవారం సూసైడ్‌కు పాల్పడ్డాడు.