PJTAU : రాంజేంద్ర నగర్‌లోని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం (PJTAU)లో విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. ఏజీ బీఎస్సీ మూడో సంవత్సరం చదువుతున్న రిత్విక్ రాజ్ (Rithvik Raju) మంగళవారం సూసైడ్‌కు పాల్పడ్డాడు. అతడి ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. ప్రస్తుతం అతడి మృతదేహం అత్తాపూర్ మైత్రి హాస్పిటల్లో ఉందని సమాచారం. మృతుడికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.