Donald Trump: స్టీల్, అల్యూమినియంపై దిగుమతి సుంకాన్ని 25 శాతం నుంచి 50 శాతానికి పెంచుతున్నట్లు డోనాల్డ్ ట్రంప్ తెలిపారు. స్వదేశీ స్టీల్ పరిశమ్రను బలోపేతం చేయాలన్న ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అమె�
అమెరికాలో ఆదివారం రెండు వేర్వేరు కాల్పుల ఘటనల్లో ఇద్దరు మృతి చెందారు. పీట్స్బర్గ్లో ఓ బార్లో చోటు చేసుకున్న కాల్పుల్లో ఇద్దరు మృతి చెందగా, ఏడుగురు గాయపడ్డారు.