Pit | పట్టణంలోని వేములవాడ రోడ్డులో నెల రోజుల క్రితం మిషన్ భగీరథ పైప్ లైన్ దెబ్బ తినడంతో వాటర్ లీకేజీ జరిగింది. రహదారి మధ్యలో మరమ్మతు పనుల కోసం పెద్ద గుంతను తవ్వారు.
72 గంటల పాటు సమాధిలో గడిపిన మా భద్రకాళి విజయసన్ దర్బార్ వ్యవస్ధాపకుడు బాబా పురుషోత్తమానంద్ మహరాజ్ తాను దుర్గా మాతను దర్శించానని చెప్పుకొచ్చారు.