రాష్ట్ర ప్రభుత్వం పోలీస్ శాఖలో భర్తీ చేయనున్న వివిధ స్థాయి ఉద్యోగాలకు సంబంధించిన దేహదారుఢ్య పరీక్షలు మంగళవారంతో ముగిసాయని మహబూబ్నగర్ జిల్లా ఎస్పీ వెంకటేశ్వర్లు తెలిపారు .
ఎస్సై, కానిస్టేబుల్ పోస్టుల భర్తీ ప్రక్రియలో భాగంగా అభ్యర్థులకు డిసెంబర్ 8 నుంచి దేహ దారుఢ్య పరీక్షలు నిర్వహించనున్నట్టు తెలంగాణ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు (టీఎస్ఎల్పీఆర్బీ) ప్