పీజీ డిప్లొమా కోర్సుల నిర్వహణలో భాగంగా ఇంజినీరింగ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా (ఈఎస్సీఐ)-జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్సిటీ (జేఎన్టీయూ) మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది.
తెలుగు వర్సిటీలో తొలిసారిగా ప్రవేశపెట్టిన యోగా కోర్సుల్లో చేరేందుకు విద్యార్థులు క్యూ కడుతున్నారు. ప్రత్యేకించి పీజీ డిప్లొమా ఇన్ యోగా కోర్సుపై అత్యధికులు ఆసక్తిచూపుతున్నారు.