పెన్షన్ విద్రోహ దినోత్సవం సందర్భంగా మండల పరిషత్, రేవెన్యూ ఉద్యోగులు భోజన విరామ సమయంలో తహసీల్దార్ కార్యాలయం, మండల పరిషత్ కార్యాలయం ముందు మంగళవారం నల్ల బ్యాడ్జీలతో నిరసన వ్యక్తం చేశారు.
కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం(సీపీఎస్). ఇది ఒక స్కీం మాత్రమే కాదు.. ఉద్యోగుల జీవన భద్రతను బలిచేసిన పథకం. వృద్ధాప్యంపై చేసిన దాడి. లక్షలాది ఉద్యోగుల కుటుంబాలకు కాంగ్రెస్ చేసిన తీరని అన్యాయం. కాంగ్రెస్ ప�