C-295 Aircraft | గుజరాత్లోని వడోదర (Vadodara)లో ఏర్పాటు చేసిన సి-295 ( C-295 Aircraft) సైనిక రవాణా విమానాల ఉత్పత్తి కర్మాగారాన్ని (C-295 Aircraft Manufacturing Facility) ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) ప్రారంభించారు.
స్పెయిన్ ప్రధానిగా పెడ్రో శాంచెజ్ ఎన్నికయ్యారు. ప్రస్తుతం ఆయన తాత్కాలిక ప్రధానిగా వ్యవహరిస్తున్నారు. అయితే కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో భాగంగా పార్లమెంట్ దిగువ సభలో ఓటింగ్ జరిగింది.