మాడ్రిడ్: స్పెయిన్ ప్రధానిగా పెడ్రో శాంచెజ్ ఎన్నికయ్యారు. ప్రస్తుతం ఆయన తాత్కాలిక ప్రధానిగా వ్యవహరిస్తున్నారు. అయితే కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో భాగంగా పార్లమెంట్ దిగువ సభలో ఓటింగ్ జరిగింది.
మొత్తం 350 మంది సభ్యుల్లో 179 మంది పెడ్రోకు అనుకూలంగా ఓటు వేశారు.