యూపీలో ప్రభుత్వం కోల్పోతే కేంద్రంలో కూడా అధికారం కోల్పోతామని బీజేపీ భయపడిందని, అందుకే అధికార దుర్వినియోగానికి పాల్పడి ఎన్నికల్లో గెలిచిందని అఖిలేష్ యాదవ్ ఆరోపించారు.
న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) జాతీయ కన్వీనర్‌గా అరవింద్ కేజ్రీవాల్ తిరిగి ఎన్నికయ్యారు. పార్టీ అత్యున్నత పదవిని ఢిల్లీ సీఎం మరోసారి దక్కించుకున్నారు. పార్టీ జాతీయ కార్యదర్శిగా పంకజ్ గుప్తా తిరి