మా బాబు వయసు ఏడేండ్లు. మామూలుగా బాగానే ఉంటాడు. అయితే మూడు, నాలుగు వారాలకు ఒకసారి జలుబు, దగ్గుతో బాధపడుతుంటాడు. కొన్నిసార్లు గొంతు నొప్పి ఉందంటున్నాడు. స్కూల్కు చక్కగా వెళ్తాడు. చక్కగా ఆడుకుంటాడు. బాగా చదు�
మా బాబుకు ఆరేండ్లు. వారం కిందట జ్వరం వచ్చింది. పీడియాట్రీషియన్కు చూపించి, మందులు వాడాం. తర్వాత కూడా అడపాదడపా కడుపు నొప్పి అంటున్నాడు. డాక్టర్ ఇచ్చిన మందులు వేస్తే నొప్పి తగ్గుతున్నది.