అప్పుడే పుట్టిన శిశువుకు శ్వాస తీసుకోవడం కష్టమైంది. సమస్య తీవ్రతను గుర్తించిన వైద్యులు.. ఎంజీఎంలోని పీడియాట్రిక్ వార్డుకు తరలించాలని నిర్ణయించి వెంటనే 108కు సమాచారం అందించారు. అంబులెన్స్ సిబ్బంది తక్ష
ప్రధానమంత్రి స్వాస్థ్య సురక్ష యోజన పథకం (పీఎంఎస్ఎస్వై) కింద కేంద్ర ప్రభుత్వ పర్యవేక్షణలో వరంగల్ నగరంలో నిర్మించిన హాస్పిటల్ భవనం ఐదో అంతస్థు పైకప్పు శుక్రవారం పెచ్చులూడింది.