Peddha Kapu 1 OTT | కొత్త బంగారు లోకం, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు ఫేమ్ శ్రీకాంత్ అడ్డాల (Srikanth Addala) దర్శకత్వంలో వచ్చిన తాజా చిత్రం పెదకాపు 1. అఖండ సినిమా నిర్మాత మిరియాల రవీందర్ రెడ్డి బావమరిది విరాట్ కర్ణ (Virat Karrna) �
నాలుగు దశాబ్దాల నాటి వాస్తవపరిస్థితులకు అద్దంపట్టేలా కల్పిత పాత్రలతో రియలిస్టిక్ యాక్షన్ ఎంటర్టైనర్గా శ్రీకాంత్ అడ్డాల తెరకెక్కించిన చిత్రం ‘పెద్దకాపు 1’. విరాట్కర్ణ హీరోగా పరిచయం అవుతున్నాడు.
‘ఓ సామాన్యుడు పరిస్థితులను తట్టుకొని బలవంతుడిని జయించాలంటే ఓ యుద్ధమే చేయాలి. మనం అనుకున్నది సాధించాలంటే పోరాటం తప్పితే వేరే మార్గం ఉండదు. అదే ఈ సినిమా కథ’ అన్నారు నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి. ద్వారక�