కలెక్టరేట్లో సామూహిక వందేమాతర గీతాలపన కార్యక్రమాన్నిశుక్రవారం నిర్వహించారు. కలెక్టర్ కోయ శ్రీహర్ష, అదనపు కలెక్టర్ దాసరి వేణు, జిల్లా అధికారులు, కలెక్టరేట్ సిబ్బంది వందేమాతరం గీతాపాలన చేశారు.
పెద్దపల్లి జిల్లా కలెక్టర్గా పదకొండు నెలల క్రితం బాధ్యతలు స్వీకరించిన ముజామ్మిల్ఖాన్ పాలనలో తనదైన మార్క్ చూపించారు. అసెంబ్లీ, ఎంపీ ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్�