కారేపల్లిలోని పురాతన దేవాలయమై శ్రీ పెద్దమ్మతల్లి ఆలయంలో సోమవారం వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహించారు. బ్రహ్మోత్సవాల రెండో రోజు ఆలయంలో అర్చకులు ముక్కామాల మల్లిఖార్జున శర్మ, సురేష్ శర్మ ఆధ్వర్యంల�
మండలంలోని కేశవాపురం - జగన్నాథపురం గ్రామాల మధ్య గల పెద్దమ్మతల్లి దేవాలయంలోని శ్రీకనకదుర్గ అమ్మవారికి అర్చకులు శుక్రవారం వైభవంగా పంచామృతాభిషేకాన్ని జరిపారు.