మండలంలోని కేపీ జగన్నాధపురం గ్రామాల మధ్య ఉన్న పెద్దమ్మతల్లి ఆలయంలో ఆదివారం భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. తమను చల్లంగ చూడాలని, మొక్కులు తీర్చుకున్నారు.
పాల్వంచ రూరల్, డిసెంబర్ 31: మండలంలోని కేపీ జగన్నాధపురం గ్రామాల మధ్య ఉన్న పెద్దమ్మతల్లి ఆలయంలో ఆదివారం భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. తమను చల్లంగ చూడాలని, మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం భక్తులకు పూజారులు తీర్థ ప్రసాదాలు అందజేశారు.