పెద్ద కొడప్గల్ మండల కేంద్రంలోని హనుమాన్ ఆలయం పక్కన పాత గ్రామ పంచాయతీ ఆవరణలో గురువారం సద్గురు నరేంద్రాచార్య మహారాజ్ సంస్థాన్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు.
పెద్ద కొడప్గల్ ఎస్సీ బాలుర వసతిగృహంలో గురువారం ఉడికీ ఉడకని అన్నం తినడంతో నలుగురు విద్యార్థులు తీవ్ర కడుపునొప్పితో బాధపడగా ప్రభుత్వ ఏరియా దవాఖానకు తరలించారు.