జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో మళ్లీ పెద్దపులి కదలికలు కలకలం సృష్టిస్తున్నా యి. భూపాలపల్లి ఆటవీ రేంజ్ పరిధిలోని కమలాపూర్, రాంపూర్ అడవుల్లో ఆదివారం పులి సంచరించినట్లు తెలిసింది.
నగరంలోని జూపార్కులో త్వరలో పెద్దపులి సంద డి చేయనుంది. ఈ మేరకు హంటర్‌రోడ్డులోని కాకతీయ జూపార్కులో అటవీ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందు కోసం రూ. 60లక్షల వ్యయంతో ప్రత్యేకమైన ఎన్‌క్లోజర్ సిద్ధం �