నాగర్కర్నూల్ జిల్లా అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ పరిధిలో పర్యాటకులకు పెద్దపులి కనువిందు చేసింది. ఫరహాబాద్ చౌరస్తా నుంచి జంగల్ సఫారీకి వెళ్తున్న సందర్శకుల వాహనానికి ‘క్వీన్ ఆఫ్ నవాబ్ బంగ్లా’ సమీపంలో పులి కనిపించగా వారు ఫొటోలు, వీడియోలు తీశారు.
-అమ్రాబాద్