తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామి ఆలయ పవిత్రోత్సవాల్లో భాగంగా పవిత్ర సమర్పణ శాస్త్రోక్తంగా జరిగింది. రెండో రోజుల కార్యక్రమాల్లో భాగంగా ఉదయం స్వామివారిని సుప్రభాతంతో మేల్కొలిపి...
తిరుమల : తిరుపతి గోవిందరాజ స్వామి పవిత్రోత్సవాల్లో భాగంగా శుక్రవారం ఉదయం శాస్త్రోక్తంగా పవిత్ర సమర్పణ జరిగింది. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. ఉదయం స్వామివారిని సుప్రభాతంతో మే