ఆర్వోఎఫ్ఆర్ చట్ట ప్రకారం 2005 కంటే ముందు నుంచి పోడు భూములు సాగు చేసుకుంటున్న అర్హులైన గిరిజనులకు పట్టాలు అందించి జీవనాధారం కల్పిస్తామని కలెక్టర్ కుమార్ దీపక్ పేర్కొన్నారు.
సిరికొండ : పోడు వ్యవసాయం చేస్తున్న గిరిజనులకు పట్టాలు పంపిణీ చేస్తే కేసీఆర్ను ఆదివాసీలు ఎన్నటికీ మరిచిపోలేరని ఆదివాసీ నాయకులు అన్నారు. రాష్ట్రంలో పోడు భూములు సాగు చేస్తున్న రైతులకు పట్టాలు ఇవ్వనున్నట