Bhadrachalam | వచ్చేనెల 17న భద్రాచలంలో సీతారాముల కల్యాణం, 18న మహా పట్టాభిషేక వేడుకలకు హాజరయ్యే భక్తుల కోసం ఆన్ లైన్ లో టికెట్లు జారీ చేస్తున్నట్లు దేవస్థానం అధికారులు చెప్పారు.
భద్రాచలం, మార్చి 2 : భద్రాచలం శ్రీసీతారామచంద్ర స్వామివారి దివ్యక్షేత్రంలో నిర్వహించే శ్రీరామనవమి, పట్టాభిషేకం ఉత్సవాల టికెట్లను ఆన్లైన్లో అందుబాటులో ఉంచినట్లు దేవస్థానం ఈవో శివాజీ బుధవారం ఒక ప్రకటనల