James Anderson : తన పేరుతో ట్రోఫీ నిర్వహించడంపై ఎట్టకేలకు ఇంగ్లండ్ వెటరన్ స్పందించాడు. క్రికెట్ లెజెండ్ సచిన్ (Sachin) పేరు పక్కన తన పేరు చూసుకొని ఎంతో గర్వంగా ఫీలయ్యానని చెప్పాడీ లెజెండరీ పేసర్.
Sachin Tendulkar : భారత జట్టు కొత్త సారథి శుభ్‌మన్ గిల్ (Shubman Gill) తొలి పరీక్షను ఎదుర్కోనున్నాడు. హెడింగ్లీ మైదానంలో మొదటి టెస్టు జరుగనున్న వేళ.. గిల్‌కు టీమిండియా దిగ్గజం సచిన్ టెండూల్కర్ (Sachin Tendulkar) విలువైన సలహా ఇచ్చాడు.
Sachin - Anderson Trophy : భారత్, ఇంగ్లండ్ మధ్య టెస్టు సమరానికి రేపటితో తెరలేవనుంది. ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ కొత్త సైకిల్లో భాగంగా ఇరుజట్లు లీడ్స్‌లోని హెడింగ్లీ మైదానంలో తలపడనున్నాయి. ఈ నేపథ్యంలో ఇరుదేశాల దిగ్గజ�