పోటీ పరీక్షల్లో అవకతవకలను అరికట్టేందుకు రూపొందించిన బిల్లుకు పార్లమెంట్ ఆమోదం తెలిపింది. ఈ నెల 6నే ఈ బిల్లుకు లోక్‌సభ ఆమోదం తెలుపగా.. తాజాగా శుక్రవారం రాజ్యసభ ఆమోదించింది.
ఇస్లామాబాద్: పాకిస్థాన్ చెరలో ఉన్న భారత మాజీ నేవీ అధికారి, 50 ఏండ్ల కులభూషణ్ జాదవ్‌కు మరింత ఊరట లభించింది. ఆయన అప్పీలు చేసుకునేందుకు హక్కు కల్పించే బిల్లును పాకిస్థాన్ పార్లమెంట్ ఆమోదించింది. అంతర్జాతీ�