Parineeti Chopra | బాలీవుడ్ తార పరిణీతి చోప్రా వైవాహిక బంధంలోకి అడుగుపెట్టనుందనే వార్తలు ప్రచారమవుతున్నాయి. ఆమ్ ఆద్మీ పార్టీ నేత రాఘవ్ చద్దాతో ఆమె వివాహం జరగనుంది. ఇప్పటికే సంప్రదాయ రోకా కార్యక్రమం నిర్వహించిన
తాజాగా తన వివాహం గురించి ఈ బాలీవుడ్ నాయిక పరిణీతి చోప్రా (Parineeti Chopra) మాట్లాడుతూ...‘నా స్నేహితులు వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టడం సంతోషంగా ఉంది. వాళ్లు చాలా కాలంగా ప్రేమలో ఉన్నారు. నాకూ పెండ్లి చేసుకోవాలని, పి